శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
సరస్వతి యంత్రం
విద్యార్దులకు, ఉన్నత చదువులు అభ్యసిస్తున్నవారికి , విద్యాలయాలు నడుపుతున్నవారికి, టెక్నికల్ ఉద్యోగంలో ఉన్నవారికి, లాజికల్ ఆలోచనలు తో కూడిన విద్య-ఉద్యోగము చేస్తున్నవారికి, పోటీ పరీక్షలు కు సిద్దం అవుతున్నవారికి ఈ సరస్వతి యంత్రం ను ధరించడం ద్వారా విజయం కలుగును
మా పండితులు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైలు నెంబర్ కు కాల్ చేసి అన్నీ వివరములు తెలుసుకుని ముహూర్తము నిర్ణయించి – ఆ ముహూర్తమునకు సరస్వతి దేవి ఆశీస్సులు తో యంత్రం పూజలో పెట్టి తొమ్మిది (తొమ్మిది) రోజులు పూజలో ఉంచి ఆ తరువాత మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది.
మంగళం మహత్
Reviews
There are no reviews yet.