నరగోష ( నరదృష్టి ) నివారణ యంత్రమును
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
కలియుగంలో జనుల కష్టాలు పరుల చూపు (దృష్టి) వల్ల ఏర్పడుతున్నవే. మన అభివృద్ది – ఆహార్యం చూసి పరులు దుర్బుద్ది వల్ల మన జీవితంలో అప్పటివరకు చూడని ఇబ్బందులు చూస్తున్నారు. ఈ ఇబ్బందులు నుండి బయట పడడానికి నరగోష ( దృష్టి ) నివారణ యంత్రమును ఇంటి సింహా ద్వారము బయట పరులు కు కనపడే విధముగా ఉంచడం ద్వారా సమస్త నర దృష్టి నివారణ జరుగును.
Reviews
There are no reviews yet.