శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
గృహప్రవేశ-ముహూర్తం
గృహ నిర్మాణమును పూర్తి చేసిన పిదప గృహములో అడుగుపెట్టి తదుపరి అన్నీ కార్యములందు ఆరోగ్యము- ఉద్యోగము -వ్యాపారము-వ్యవసాయము-సంతానము-విద్య నందు విజయము కలుగుటకు ముహూర్తం. దీని కొరకు గృహ నిర్మాణము పూర్తి చేసిన పుణ్య దంపతుల జన్మ నక్షత్రమును అనుసరించి ముహూర్తము చెప్పబడును.
మా పండితులు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైలు నెంబర్ కు కాల్ చేసి అన్నీ వివరములు తెలుసుకుని 2 మంచి ముహూర్తములను మీకు అందిచేదరు.
మంగళం మహత్
Reviews
There are no reviews yet.