శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
సంపూర్ణ కుబేర యంత్రం
కుబేరుడు సంపదకు అధిపతి. మీ సంపదలు వృద్ది చెంది ధనధాన్య సమృద్ది కలగడానికి కుబేరుని అనుగ్రహం ఉంటె అది సాధ్యమవుతుంది .
ఆర్ధికంగా అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నావారు ఈ కుబేర యంత్రాన్ని పూజించడం వలన ఆర్ధిక స్థిరత్వం కలుగుతుంది
గృహమున శ్రీ సంపూర్ణ కుబేర యంత్రం పూజ గదిలో ఉంచి పూజించడం వలన దీర్ఘ కాలిక ఋణ సమస్యలు తొలగి ధనానికి స్థిరత్వం లభిస్తుంది.
దుకాణాలలో, కార్యాలయాలలో, సంస్థలలో ఈ శ్రీ లక్ష్మి కుబేర యంత్రం ఉంచి పూజించడం వలన వ్యాపారమున అమ్మకాలు పెరిగి వృద్ధి చెంది లాభాలు పొందుతారు .
మా పండితులు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైలు నెంబర్ కు కాల్ చేసి అన్నీ వివరములు తెలుసుకుని ముహూర్తము నిర్ణయించి – ఆ ముహూర్తమునకు లక్ష్మీదేవి ఆశీస్సులు తో యంత్రం పూజలో పెట్టి తొమ్మిది (తొమ్మిది) రోజులు పూజలో ఉంచి ఆ తరువాత మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది.
మంగళం మహత్
Reviews
There are no reviews yet.