Answer the questions in comment box.
కామెంట్ బాక్స్ లో మీ సమాధానములు పొందుపరచండి.
- Breast Health Awareness
English:
What is the best age for women to start regular breast self-examinations for cancer awareness?
Options:
A) 20 years
B) 30 years
C) 40 years
D) 50 years
Telugu:
సాధారణంగా మహిళలు కాన్సర్ అవగాహన కొరకు తమ వక్షోజాల పరిశీలన (పరీక్ష) ఎప్పుడు మొదలుపెట్టాలి?
ఎంపికలు:
A) 20 ఏళ్ళు
B) 30 ఏళ్ళు
C) 40 ఏళ్ళు
D) 50 ఏళ్ళు
- Iron Deficiency Awareness
English:
What are common symptoms of iron deficiency in women?
Options:
A) Tiredness
B) Pale skin
C) Dizziness
D) All of the above
Answer:
D) All of the above
Telugu:
మహిళల్లో ఐరన్ లోపం యొక్క సాధారణ లక్షణాలు ఏమిటి?
ఎంపికలు:
A) అలసట
B) తెల్లగా కనిపించే చర్మం
C) తలనొప్పి
D) పైవన్నీ
- Mental Health Awareness
English:
How often should women practice activities like meditation or deep breathing for stress relief?
Options:
A) Once a week
B) Only during stressful times
C) Every day
D) Once a month
Telugu:
మహిళలు ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా లోతైన శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలు ఎంత వరకూ చేయాలి?
ఎంపికలు:
A) వారానికి ఒకసారి
B) ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రమే
C) ప్రతి రోజు
D) నెలలో ఒకసారి
These questions encourage awareness and self-care practices for women’s health in both physical and mental well-being.
5 comments
Jaya
Hello
Bhandhavi
B
D
C
orangeAuthor
3rd one correct
Priyanka Chintala
1. A- 20 yrs
2. C- Dizziness
3. C- Everyday
orangeAuthor
all correct congratulations