శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
ఈ శ్రీచక్రంతో అష్టదిగ్భంధనం చేయబడిన గృహానికి ఆ గృహంలో నివసించే వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు.. ఇలా జరగాలంటే గృహస్థు కూడా ఇంటిలో ప్రతిష్ఠించబడిన శ్రీచక్రానికి విధిగా పూజాధికాలు నిర్వహిస్తూ నైవేద్యం సమర్పించాలి.
మా పండితులు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైలు నెంబర్ కు కాల్ చేసి అన్నీ వివరములు తెలుసుకుని ముహూర్తము నిర్ణయించి – ఆ ముహూర్తమునకు శ్రీ లలిత దేవి ఆశీస్సులు తో శ్రీ చక్రం పూజలో పెట్టి తొమ్మిది (తొమ్మిది) రోజులు పూజలో ఉంచి ఆ తరువాత మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది.
మంగళం మహత్
Reviews
There are no reviews yet.