శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
శంకుస్థాపన-ముహూర్తం
గృహ నిర్మాణమునకు ఏ విధమైన ఆటంకము లేకుండా అన్నీ సక్రమముగా – సవ్య మార్గములో వెళ్ళుటకు నిర్ణయించే ముహూర్తం. దీని కొరకు గృహ నిర్మాణము తలపెట్టిన పుణ్య దంపతుల జన్మ నక్షత్రమును అనుసరించి ముహూర్తము చెప్పబడును.
మా పండితులు మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైలు నెంబర్ కు కాల్ చేసి అన్నీ వివరములు తెలుసుకుని 2 మంచి ముహూర్తములను మీకు అందిచేదరు.
మంగళం మహత్
Reviews
There are no reviews yet.