శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వర స్వామి వారి జ్యోతిష్య – వాస్తు పీఠం
నూతన వాహనం ప్రారంభించుటకు ముహూర్తము నిర్ణయించబడును
పుట్టిన తేదీ సమయము ద్వారా మీ జన్మ/ తేదీ సమయము లేని వారు నామ నక్షత్రం అనుసరించి ఏలాంటి దోషములు లేని శుభ సమయమును నిర్ణయించేదము. తద్వారా వాహనము వల్ల మీకు సకల శుభములు కలుగును. వాహనము కొనుటకు మరియు వాహన ప్రారంభమునకు – ఆదే విధముగా వాహనము యొక్క రంగు కూడా ఏమి తీసుకుంటే భాగుంటుందో చెప్పబడును.
మా పండితులు మీ. రు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైలు నెంబర్ కు కాల్ చేసి అన్నీ వివరములు తెలుసుకుని 2 మంచి ముహూర్తములను మీకు అందిచేదరు.
మంగళం మహత్
Reviews
There are no reviews yet.